కంటికి కనిపించక రాత్రికిరాత్రేకాలసర్మమై కాటువేసినరక్తసంబంధాలను రద్దుచేసినమాయదారి మహమ్మారినికన్నశార్వరినామ సంవత్సరాదికివిషాదంతో... వీడ్కోలు...కరోనాను ఖతంచేసే విరుగుడుమందైన వ్యాక్సిన్ ను ప్రసాదించినప్లవనామ సంవత్సర ఉగాదికి స్వాగతంసుస్వాగతం...ఘనస్వాగతం...ఉగాది పర్వదినమంటే...తెలుగులోగిళ్ళకు తొలిపర్వదినమే...నక్రత్ర కాలగమనమే"వసంతఋతువు" ఆగమనమే..."బ్రహ్మదేవుడిచే"సకలచరార సృష్టి జరిగినదినమే..."శాలివాహన చక్రవర్తి"పట్టాభిషక్తుడైన శుభదినమే...ఉగాది పర్వదినమంటే...మన "తెలుగు నెల"చైత్ర మాసం ప్రారంభమే...మన "తెలుగు నేల" పులకించేవేళ..."తెలుగుజాతి"నిండుపున్నమిలా వెలిగేదినమే...అంతర్జాలంలో పంచాంగం శ్రవణమే...కవిసమ్మేళనాల్లోమన "తెలుగుభాషకు"కమ్మని కవితలతో కనకాభిషేకమే...మన "తెలుగు తల్లికి"పసందైన పద్యాలతో పట్టాభిషేకమే...ఉగాది పర్వదినమంటే...ఒక ఉషోదయమే...ఉగాది పర్వదినమంటే...శుభకార్యాలకు ఒక శుభముహూర్తమే...
ఉగాది పర్వదినమంటే...:--పోలయ్య కవి కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్...9110784502
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి