తీర్పు!!;-డాక్టర్ విజయలక్ష్మి పున్న-చరవాణి:9182741217

"గడిచిపోయే కాలానికి
జరిగే సంఘటనలకు
నిత్యం పోరాటమే!!

కాల గమనాన్ని బట్టి
పరిస్థితులను బట్టి
జరిగేవి జరుగేను !!

జరిగే వాటినంటిని
ఇంకా ఎంత కాలమో
అని వేచి చూడడం తప్ప
వాటికి పరిష్కారం ఏమైనా
ఉంటే కాలమే తీరుస్తుంది"