పువ్వు వంటి ఆకారం
చూడబోతె పండు విధం
అందుకోము ఇదినిజం
మానవులకు అసాధ్యం
మహనీయులకే సాధ్యం
హనుమంతుడు నిదర్శనం
మింగెనట విను సత్యం
ఫలమని అనుకున్నాడట
ఫలహారం చేసెనట
మూతంతా కాలిపోయి
ఎర్రపులోకి మారిందట
వాయు నందనుడు గనుక
నింగిన పయనించెనట
అందమైన పండనుకొని
హారగించినాడట
ఆ రూపానికి ఓ పేరుంది
ఆ పేరు ఏమిటో చెప్పండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి