కేకు : (మణిపూసలు):--- పుట్టగుంట సురేష్ కుమార్

 మెత్తగా ఉంటుంది
తీయగా ఉంటుంది
రంగు రంగుల కేకు
నోట్లో కరుగుతుంది !