దైవకార్యము --(మణిపూసల గేయం):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 చిన్న వృత్తే కావచ్చు
పెద్ద వృత్తే కావచ్చు
దైవకార్యమైనదంటు . .
వృత్తిని భావించవచ్చు !
కామెంట్‌లు