*పిల్లలు*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చిన్ని చిన్ని పిల్లలు
చిన్నారి బాలలు
భరతమాత బిడ్డలు
వెలుగు నింపు దివ్వెలు
పెద్దవారి ఆశలు
నెరవేర్చే పిల్లలు !!