చిరునవ్వు కలిగించు శాంతినిశ్చలమైనట్టిది శాంతితృప్తిని కలిగించేది శాంతికోరికలు తగ్గినచో శాంతిఆత్రుతను వదిలిన శాంతిమౌనంగాయున్నను శాంతిస్వీయ క్రమశిక్షణే శాంతిఆరోగ్య మిచ్చును శాంతినిశ్శబ్దానికి కేంద్రము శాంతిఇంద్రియనిగ్రహమే శాంతిఏకాగ్రత సమతుల్యం శాంతివినయ విధేయతే శాంతిసద్గుణములుండుటే శాంతిహాయి నిర్మలమే శాంతిఐక్యమత్యమే శాంతిపరిశుభ్ర ప్రశాంతతే శాంతిఆశావాదమే శాంతిఅహంకార నిర్మూలనమే శాంతిసంతృప్తిగా యుండుటే శాంతిఅంతరంగ సంతోషమే శాంతి
శాంతి :-- వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ సిద్దిపేట.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి