సాహితీ పురస్కారం అందుకున్న డాక్టర్ చిటికెన


 జోర్దార్ జాతీయ సామాజిక సాంస్కృతిక తెలుగు దిన పత్రిక వారు నిర్వహించిన  ఉగాది ( ప్లవ నామ సంవత్సర ) పురస్కారాలు 2021. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువ సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కవితా పోటీలలో పాల్గొని ప్రతిభ కనపరిచినందుకు, సాహితీ విభాగంలో తనకంటూ ప్రత్యేకత గా దూసుకుపోతున్నందుకు ప్రశంసాపత్రం,  శీల్డ్  తో  సంస్థ వ్యవస్థాపకులు  అందజేశారు


కామెంట్‌లు