తెలంగాణ సారస్వత పరిషత్ (పూర్వం ఆంధ్ర సారస్వత పరిషత్) తొలి సారిగా నిర్వహించిన గ్రంధ రచన పోటీ లో 2021 సంవత్సరానికి గాను ఇతర ప్రక్రియల విభాగంలో 'ఊరి దస్తూరి' ని ఎంపిక చేసినట్లు సారస్వత పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ జె.చెన్నయ్య లు ప్రకటించారు. తెలుగు సాహిత్యంలో కవిత్వం పద్యం విమర్శ నవల ఇలా సాహిత్యంలో ఏడు పుస్తకాలకు పురస్కారాలు వచ్చాయి...
తెలంగాణ సాంస్కృతిక చిత్రణ :ఊరిదస్తూరి: కి తెలంగాణ సారస్వత పురస్కారం..
తెలంగాణ సారస్వత పరిషత్ (పూర్వం ఆంధ్ర సారస్వత పరిషత్) తొలి సారిగా నిర్వహించిన గ్రంధ రచన పోటీ లో 2021 సంవత్సరానికి గాను ఇతర ప్రక్రియల విభాగంలో 'ఊరి దస్తూరి' ని ఎంపిక చేసినట్లు సారస్వత పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ జె.చెన్నయ్య లు ప్రకటించారు. తెలుగు సాహిత్యంలో కవిత్వం పద్యం విమర్శ నవల ఇలా సాహిత్యంలో ఏడు పుస్తకాలకు పురస్కారాలు వచ్చాయి...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి