తాతయ్య కథలు-24.:- ఎన్నవెళ్లి రాజమౌళి

 ఏమి వదినా! అన్నయ్య నీవు... కరోనా సోకి పదిహేను రోజులు ఇంట్లోనే ఉన్నారు గా... మీకు వంట ఇబ్బంది కాలేదా?
మీ అల్లుడు... పిల్లాడు కాదు పిడుగు. మిగతా రోజులలో ఇక్కడి పుల్ల అక్కడ పెట్టనివాడు... మేము కరోనా సోకి ఇంట్లో ఉంటే... వంట చేసి పెట్టాడు. వాడి వంట అద్భుతం.
అలాగా... ఎన్నడూ కూడా పనిచేయని మా అల్లుడు-ఇప్పుడెటుల పని చేసాడు అబ్బా.
ఏమో వదినా! ఇప్పుడు మాత్రం ఇల్లు శుభ్రంగా ఉంచడం... బోల్లు శుభ్రంగా ఉంచడం కూడా చేశాడు.
అయితే... ఇంకేం? మా కూతురు ను ఇవ్వాల్సిందే... అనడంతో ఇద్దరు పకపక నవ్వారు.
కామెంట్‌లు