సూక్తి పద్యం:-ప్రార్థించే పెదవులకన్న సాయం చేసే చేతులు మిన్న: -మమత ఐలహైదరాబాద్9247593432

  కం
కరములు శ్రీహరి వందురు
ధరణిన ప్రార్థనకు మిన్న దైనది కరమే
పర సాయము చేయు కరము
హరిని గొలుచు పెదవికన్న నధికము మిన్నౌ

కామెంట్‌లు