సమస్యా పూరణ
తే.గీ
తొందరేముంది యనిపెళ్లి తోసివేసి
సుందరీ మణులందర్ని చులకనేసి
ముదిరిఘపోయిన వయసులో ముచ్చటగను
*బ్రహ్మ చారికి పెండ్లిపై బ్రాంతికలిగె*
-----------------------------------------------
సమస్యా పూరణ
కం
మెండుగ మెలకువల నెరిగి
యుండిన పాండిత్యమునకు యోగ్యత జిక్కున్
తిండికి నుపాదెరుగ నీ
*పండితుడెందులకు పనికి వచ్చు కుమారా!*
అంశము;-గుడిగంట
కం
తొలి జామున గుడిగంటలు
పలుమారులు మ్రోగుచుండ; పండుగ వోలెన్
తలతుము నిండు మనసుతో
వెలకట్టుట సాధ్యమౌనె వీణారవళుల్
తే.గీ
తొందరేముంది యనిపెళ్లి తోసివేసి
సుందరీ మణులందర్ని చులకనేసి
ముదిరిఘపోయిన వయసులో ముచ్చటగను
*బ్రహ్మ చారికి పెండ్లిపై బ్రాంతికలిగె*
-----------------------------------------------
సమస్యా పూరణ
కం
మెండుగ మెలకువల నెరిగి
యుండిన పాండిత్యమునకు యోగ్యత జిక్కున్
తిండికి నుపాదెరుగ నీ
*పండితుడెందులకు పనికి వచ్చు కుమారా!*
అంశము;-గుడిగంట
కం
తొలి జామున గుడిగంటలు
పలుమారులు మ్రోగుచుండ; పండుగ వోలెన్
తలతుము నిండు మనసుతో
వెలకట్టుట సాధ్యమౌనె వీణారవళుల్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి