06.).
ప్రతి మనిషి ధైర్యం తో
కష్టాన్ని ఎదుర్కోవాలి మనోధైర్యమే
మానవునికి పట్టు కొమ్మ .
చూడ చక్కని తెలుగు సున్నితంబు.
07.
కరొనాతో సైనికుల్లా యుద్ధంచేసి
మనిషి తనకుతాను బయటి ప్రపంచంతో సంబందాలు
పెట్టుకోవాలి .
చూడ చక్కని తెలుగు సున్నితంబు.
08.
ఆత్మీయులను దూరం చేసిన
కరోనా నిన్ను కనిపించనంత
దూరమునకు పంపితేనే
మాకానందము .
చూడ చక్కని తెలుగు సున్నితంబు .
09.
దేశాలాన్ని చుట్టి వచ్చిన
కరోనా నీవు మాఆత్మీయ
బంధువు కావు పారిపో.
చూడ చక్కని తెలుగు సున్నితంబు.
10.
మామనస్సులలో బాధను నింపి
కన్నులో కార్చె0దుకు నీరు
లేకుండా చేసినా ఏమిహాయి .
చూడ చక్కని తెలుగు సున్నితంబు.
సున్నితం .రూపకర్త.:నెల్లుట్ల సునీత.కరోనా కష్టాల్లో మనోధైర్యం :-మైలవరపు వెంకట పద్మావతి.కలం పేరు.విజ్జెశ్వర్ .కాకినాడ. చరవాణి.9490480425 .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి