నిబ్బరం (వ్యక్తిత్వవికాస గేయం): --- పుట్టగుంట సురేష్ కుమార్

 జడివానొస్తే బెదరకు
పెనుగాలొస్తే అదరకు
పక్షిరాజు గద్దవోలె
నిబ్బరంగా ముందురుకు !