1.వాక్యం రసాత్మకం కావ్యం!
ఆప్తవాక్యం అనన్యశ్ర్రేయం!
2.నిండుచూలాలు,
అపనిందతో
అడవులపాలైన,
సీతమ్మ!పాలిట,వాల్మీకి,
వాత్సల్యం ఆప్తవాక్యమై,
ఆశ్రమాన, ఆశ్రయమయింది!
2.విషాదమావరించి,
విల్లంబులు,
విడిచి పెట్టిన,
విజయుడ్ని వెన్నుతట్టింది!
*పరమాత్మ ఆప్తవాక్యం!*
యుద్ధానికి సంసిద్ధం చేసింది!
అంతిమంగా విజయుడిగా,
నిలబెట్టింది!
4.ఆప్తవాక్యమే జీవితాన,
కష్టాలకడలిన నావ,
దుఃఖాంధకారాన తోవ,
ఆవరించిన శోకం తొలగిపోవ!
5.నేడు,మనమంతా ఆర్తులం!
ఒకరికొకరం పరమ ఆప్తులం!
ప్రేమతో కూడిన పలకరింపు,
అభిమానం నిండిన,.
ఆప్తవాక్యం!
*క్షేమంగా, ఉన్నారా!*
ఆ ఓదార్పు ఓర్పు నిస్తుంది!
సంకటస్థితి ఎదిరించే నేర్పు,
నేర్పుతుంది!
మార్పుకోరే వారందరికీ,
*ఆప్తవాక్యమే తూర్పు!*
ఆప్తవాక్యం అనన్యశ్ర్రేయం!
2.నిండుచూలాలు,
అపనిందతో
అడవులపాలైన,
సీతమ్మ!పాలిట,వాల్మీకి,
వాత్సల్యం ఆప్తవాక్యమై,
ఆశ్రమాన, ఆశ్రయమయింది!
2.విషాదమావరించి,
విల్లంబులు,
విడిచి పెట్టిన,
విజయుడ్ని వెన్నుతట్టింది!
*పరమాత్మ ఆప్తవాక్యం!*
యుద్ధానికి సంసిద్ధం చేసింది!
అంతిమంగా విజయుడిగా,
నిలబెట్టింది!
4.ఆప్తవాక్యమే జీవితాన,
కష్టాలకడలిన నావ,
దుఃఖాంధకారాన తోవ,
ఆవరించిన శోకం తొలగిపోవ!
5.నేడు,మనమంతా ఆర్తులం!
ఒకరికొకరం పరమ ఆప్తులం!
ప్రేమతో కూడిన పలకరింపు,
అభిమానం నిండిన,.
ఆప్తవాక్యం!
*క్షేమంగా, ఉన్నారా!*
ఆ ఓదార్పు ఓర్పు నిస్తుంది!
సంకటస్థితి ఎదిరించే నేర్పు,
నేర్పుతుంది!
మార్పుకోరే వారందరికీ,
*ఆప్తవాక్యమే తూర్పు!*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి