ప్రముఖులుఅవును లోపల వేరే ముఖాలుసమాజం నష్టపోయే స్వరాలు!కీర్తిచిన్న పనులకే కక్కుర్తి పడదుతనకు లేని గొప్పతనం ఊహించుకోదు !తోబుట్టువులుపుట్టినప్పటి నుండీ లెక్కలుసహాయం చేయమంటే శోషలుబుద్ధుడుదైవం విగ్రహం కాదన్నాడు హితవుగాజనం చేతుల్లో విగ్రహమయ్యాడు ప్రతిగా!స్వర్గంఅనుకున్నది జరిగిన సుఖజీవితంచేరేదారిలో సొంతకుట్రలకందకంహేతువాదిప్రతిదానికీ కారణం ఉండాలనికరోనా టెస్టురిపోర్టుకు వేరేవాళ్లని!పొరుగిల్లుక్రొత్తవస్తువు తెస్తే తొడగిల్లునష్టమొస్తే మొసలి కన్నీళ్లు!రాబడిపెరిగే ధరలబరిలో కబడీవిరిగే మాటగుచ్చే చేతబడి!మేధస్సుఉన్నదేశంలో యేపూటకాపూటకైక వరాలు పరాయి చోట!
పెన్ కౌంటర్(నూతన ప్రక్రియ):-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి