పద్యం : -ఉండ్రాళ్ళ రాజేశం

 మర్తమానులోన మామిడి తరుగులు
జిలకరావతోని పలుకులేసి
కారముప్పునందు కలిపినా నిండుగా
ఆవకాయతొక్కు అమృతమయము


కామెంట్‌లు