1.తట్టిలేపి......
తెలుసుకొనే జాగృతి
నిజం తెలుసుకొని.....
ప్రవర్తించే నేర్పు.
2.నిశిరాత్రికి కావాలి
ఉషోదయం.
ఝరీప్రవాహానికి పెరగాలి
వేగం.
3.సుప్రభాత సందేశం
సూర్యోదయ కిరణం.
స్పష్టమైన,సరైన
సమాధానం.
4.మబ్బులు తొలిగి
స్పష్టమైంది ఆకాశం.
గాలి హెచ్చి
కదిలింది జీమూతం.
5.అజ్ఞానం తొలిగి
జ్ఞానం వెలిగింది.
నిద్ర వదిలి
మెలకువ వచ్చింది.
6.కలుపు తొలిగి
సస్యం నవ్వింది.
బురద వదిలి
తామర శుభ్రమైంది.
7.చైతన్యం వచ్చి
చెత్త తొలగింది.
స్తబ్దత తొలగి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి