ఫ్లారెన్స్ నైటింగేల్
చేసే రోగుల స్వస్థత
సంపూర్ణ దేవత స్టైల్ !
యుద్దానికి భయపడదు
రోగులనసలు వదలదు
గాయపడిన సైనికులకు
ఆహారo మందులతో !
సంపదలో పుట్టికూడా
సంఘంతో సేవ రూపం
మరణాలను తరిమేజ్యోతి
నైటింగేల్ సేవాభావం!
నర్సుల శిక్షణ నిచ్చే
పుస్తకాలనూ వ్రాసే
విప్లవాత్మక మార్పులు
వైద్యంలోనూ తెచ్చే !
రెడ్ శాల్యూట్ నైటింగేల్
మదరాఫ్ నర్సింగ్ స్కూల్ !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి