జ్ఞాపకాల కవన పూలు:-*'రసస్రవంతి' & 'కావ్యసుధ*'9247313488 హైదరాబాదు
  రత్నాల రాజ్యాల
 మణులు మాణిక్యాలు
 పసిడి కాసుల పేర్లు
 వాణిజ్యమున షేర్లు
 నేనేమి కోరితినయ్యా
 ఆశతో
 నీ గుడిలో చేరితినినయ్యా

 అప్పులు తిప్పలు లేక
 ఆలుబిడ్డల తోడ
 అన్నపానీయాలు
 ఉంటే చాలనుకుంటే
 ఆస్తులిమ్మంటినా
 మతిలేని 

 ఆస్తులను తెమ్మంటినా

 మనగల సంపదలున్నా
 మది శాంతి లేకుంటే
 ఈ భక్త లోకాన్ని నీవే రక్షించాలి
 గడియ గడియ గండాలను
 తప్పించు
 అడుగడుగున వందనములు

కామెంట్‌లు