*అక్షర మాల గేయాలు*--*'ఠ' అక్షర గేయం*:- --వురిమళ్ల సునంద, ఖమ్మం-- 9441815722 జూన్ 11, 2021 • T. VEDANTA SURY హఠం ఎప్పుడూ చేయకు కన్నా అందరిలో చులకన అవుతావుపఠనం చక్కగా చేశావంటేపదిమంది నిను మెచ్చెదరుకమఠంలా ఇతరుల జోలికెళ్ళకమఠంలో ఋషిలా ఉండాలి కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి