పుట్ట కింద కూర్చుంటే నీడ వచ్చునా
కష్టం వచ్చింది అని బాధ పడితే జరుగు నా
కష్టం వచ్చినప్పుడు దేవుని తలచుకో
నవ్వుతూ బ్రతుకుటకు మందు అలవర్చుకో
శ్రీనివాసుని సూక్తి -సకల జగానకు కీర్తి !
భావం:- జనులారా పుట్టు కింద కూర్చుంటే నీడ వచ్చునా, కష్టం వచ్చింది అని బాధపడితే జరుగును
కష్టం వచ్చినప్పుడు దేవుని తలుచుకోవాలి అలాగే నీడ కోసం చెట్టు కింద కూర్చోవాలి ఈ వాక్యము సకల జనులకు కీర్తి కలిగించును గాక ఓ శ్రీనివాస
;పద్యం :- యడ్ల శ్రీనివాసరావు విజయనగరం జిల్లాచరవాణి: 9493707592
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి