👌 పూర్ణ కుంభ మనగా
పుణ్య తీర్థ కలశము
త్రి మూర్తుల స్వరూపము
ఓ తెలుగు బాల!
* * * * *
👌 కలశము శుభ ప్రదము
ప్రాణ శక్తి నిలయము
తెలుసుకొను మీ నిజము
ఓ తెలుగు బాల!
* * * * *
( కలశమునకు చుట్టూ దారము చుట్టి; అందులో జలము నింపి, దానిపై మామిడాకులు ఉంచి, కొబ్బరి బొండం (లేదా కొబ్బరి కాయ) పెట్టి, అలంకరిస్తారు. ఆ "పూర్ణ కుంభము"ను.. శుభకార్యము లందు, స్వాగత మర్యాదల యందు.. వేద మంత్రము లతో ఏర్పాటు చేస్తారు, మన పెద్దలు.)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి