*సూక్తిసుధ.* :-*మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*
*కం*

మనలోమేలిమిగుణములు
మనకవసరమైనప్పుడుమనకోరికలన్
ఘనముగతీర్చనచోనవి
మనుజునికున్ననువ్యర్ధమెమహిలోజూడన్

నిన్నునీవునెపుడు-నీచపర్చుకొనకు
పరులుమెచ్చుకున్న-పరగనిలన
మెచ్చుకున్ననేమి-మచ్చరాదుగనీకు
నీదునమ్మకమ్మె-నిన్నునడుపు

ప్రాణధాతలైవైద్యులు-పటిమతోడ
పిల్లలాలినివిడిచియు-ప్రీతిగాను
రోగులకుసేవజేయుచు-వేగిరమున
వెలసినారుగానిలయందు-వేల్పులుగను