పాలనవ్వులపాపలు!పసిడిబుగ్గలపిల్లలు!!చాల అల్లరిజేయగా!విరబుయునుమల్లెలు!!ముసిముసినవ్వులచిన్నారి!చల్లనిచూపులపొన్నారి!!బుడిబుడినడకలబుజ్జాయి!నగుమోమునవ్వులసిరి!!ఇంటికివెలుగులుబాలలు!నవ్వులుజోరుగకురిపించె!బుడతలుబంగరుబుగ్గలు!!బాల్యముమళ్ళిరాదురా!బడికివెళ్ళిచదువుమురా!!పనికివెళ్ళకుపసివాడ!చదివెమార్గముచూపురా!!
*పసిడి బాలలు* :-మిట్టపల్లిపరశురాములు-- సిద్దిపేట-చరవాణి:9949144820
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి