పద్యం :-చాపల మహేందర్-9949864152

 ఆ.వె:
ముద్దబంతి పూలు ముమ్మరంగా పూసి
పసిడి రంగు గల్గి మదిని దోచు
గాంచు వారికెల్ల కనువిందు జేసెను
సాయి నాధు గొలుతు చక్కగాను

కామెంట్‌లు