నానీలు:-చాపలమహేందర్-9949864152
మేఘం
నీళ్లు ఓసుకుంది
అవన్నీ బడిలో
ప్రసరించాలని

జోరు వానకు
పంట చెరువు వాయే
రైతు గాదె లో
కన్నీరే నిండే

నల్లని మేఘం
నీల్లాడింది
పుడమి
పచ్చని కోక చుట్టింది

రైతు కన్నీటి
వరదలో
చేతికొచ్చిన చేనంత 
కొట్టుకుపోయింది


కామెంట్‌లు