ఈ రోజు
గడచిపోయింది
అయితే నేమి
రేపు ఉంది కదా !
పూలన్నీ
నవ్వుతున్నాయి
కొద్ది జీవితాన్ని
సంతోషంగా గడపాలని
పూలన్నీ
నవ్వుతున్నాయి
తుమ్మెదలన్నియు
చుంబిస్తూనందుకు
ఆకాశపు నిచ్చెన
నేలను తాకింది!
అవని
పులకించిపోయింది
ఆకాశం
మేఘావృతమైవుంది
అన్నదాత
ఆశలు చిగురిస్తున్నాయి
ఆకాశం
మేఘావృతమైవుంది
పుడమి
తలారా స్నానం చేసేందుకు
కొండను నమ్మినారు
బండ బ్రతుకులైన
సిరులను
కురిపించేవట్టే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి