నీవే మహరాజువు ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 రాజ బంగళా లేదా ?
విందు భోజనం లేదా ?
ఆత్మీయులుంటే చాలు . .
నీవు మహరాజువు కదా !