సమన్విత సంస్కారం :- మొలక
 ఈ చిన్నారి చెల్లాయి పేరు : వేముల  సమన్విత, అమెరికాలో ఉంటుంది. విదేశాల్లో వున్నా మన సంప్రదాయాలను మరిచి పోకుండా ఎలా తన దిన చర్యను రూపొందించుకుందో చూడండి. ఈ చిన్నారి నాన్న పేరు వేముల పవన్‌ కుమార్‌  అమ్మ పేరు   ప్రత్యూష.... మరి మీరూ ఇలా అలవాటు చేసుకోండి .