కరోనా వచ్చింది! కల్లోలం తెచ్చింది!
కలరా ప్లేగ్ లను మించి భయపెడుతోంది!
పక్షులతో వ్యాప్తి చెందుతుంది
పధ్నాలుగు రోజులు బతుకుతుంది
జలుబు, తుమ్ములతో మొదలవుతుంది
జాదూలాగా గారడీలు చేస్తుంది!
ఎవరితోనూ చేతులు కలపవద్దు
ఎక్కువ సార్లు బయటకు వెళ్ళవద్దు!
శ్వాసకోశంలో వచ్చేను ఇన్ఫెక్షన్లు
శానిటైజర్లతో కడగాలి చేతులు
ముఖానికి మాస్కులు ధరించండి
ముఖ్య గమనికలు పాటించండి
పదిమంది తాకే వాటిని ముట్టద్దు
పదిమంది ఒకచోట గుమికూడద్దు!
ఇంట్లోనే ఉండటం సామాజిక బాధ్యత
ఇంటి పరిసరాల్లో ఉండాలి శుభ్రత
మాంసాహారం తినడం మానేయండి
మంచి శాఖాహారాన్ని భుజించండి
కళ్ళు నోరు ముక్కలను రుద్దవద్దు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి