పల్లె మురిసింది ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 తొలకరి పలకరించింది
అహ . . భువి పులకరించింది
ఋతుపవనాల రాకతో
పచ్చని పల్లె మురిసింది !
కామెంట్‌లు