*అక్షర మాల గేయాలు*--*'బ' అక్షర గేయం:- వురిమళ్ల సునంద,ఖమ్మం

 బంగారు బాలలు చూడ చక్కగా
బంతిపూలలా విరిసే మెండుగా
బడికెళుతుంటే కనుల విందుగా
బలపాలు పలకలు నవ్వె హాయిగా
బడి పంతులు చూసెను ఆనందంగా
బహుమతులెన్నో ఇచ్చెను ప్రేమగా
 

కామెంట్‌లు