ఈచిన్నారి పేరు ఎం.గాయత్రి లక్ష్మీ నాల్గవతరగతి స్మృతిస్కూల్ లో చదువుతున్న ది.తల్లి సంధ్యా రాణి. తండ్రి వెంగళరావు.జయనగర్ కుకట్పల్లి లో ఉంటారు. శ్రీ రామ కృష్ణా వివేకానంద సేవాసమితి వారు నిర్వహించిన పోటీలలో 116రూపాయల బహుమతి బుక్స్ పొందింది .రేడియో పిల్లల ప్రోగ్రాంలో పాల్గొన్నది.ఆంగ్లంలో సొంతం గా డైలాగులు చెప్పుతూ ఏకపాత్రాభినయం చేస్తుంది. ఆటపా టలు డ్రాయింగ్ డాన్సు చాలా ఇష్టం.
చిత్రాలు : ఎం . గాయత్రి లక్ష్మీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి