స్వర్గీయ పీ. వీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా 21 జూన్ 1991న దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా ( 30 సంవత్సరాలు ) నవభారత నిర్మాణ సంఘం వారు నిర్వహించిన జాతీయ కవితల పోటీలో అంశం ( నవభారత ఆర్థిక వ్యవస్థ ) అనే అంశం పై ప్రశంసా పత్రం అందుకొన్న తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీ వేత్త డా. చిటికెన కిరణ్ కుమార్
ఈ సందర్బంగా డా.చిటికెన మాట్లాడుతూ తెలుగుతేజం, బహు బాషా కోవిదులు గొప్ప సాహిత్య వేత్త, కవివర్యులు స్వర్గీయ ప్రధాని పీ. వి. నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా నవభారత ఆర్ధిక వ్యవస్థ అనే అంశం పై తను పాల్గొని ప్రశంసా పత్రం అందుకొన్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఈ ప్రశంసా పురస్కారం అందుకొన్నందుకు ప్రముఖులు, ప్రముఖ సాహితీ వేత్తలు అభినందించి హర్షం వ్యక్త పరచారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి