విలక్షణమైన నటనతో
అందరినీ ఆకర్షిస్తున్న విద్యార్థులు
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మాంబాపూర్ గ్రామంనికి చెందిన విద్యార్థులు లాక్ డౌన్ నేపథ్యంలో కాలేజీలు లేనటువంటి తరుణంలో గ్రామంలో సమయాన్ని విత్ వేస్ట్ చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ షార్ట్ ఫిలిమ్స్ పై మక్కువ పెంచుకోవడం జరిగింది రీమిక్స్ ఫైట్స్ మరియు చిన్న చిన్న చిత్రాల ద్వారా తమలోని నటనను పది మందికి పంచి శభాష్ అనిపించుకున్న ఏవిధంగా జీరో బడ్జెట్ తో తమకున్న సెల్ఫోన్ ద్వారా షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు
ఇలాంటి యువకులకు మరింత శిక్షణ ఇచ్చినట్లయితే భవిష్యత్తు లోమంచి పాత్రలతో విలక్షణంగా అందరినీ ఆకర్షించే విధంగా పని చేస్తారు ఇలాంటి వాళ్లని ప్రోత్సహించి షార్ట్ ఫిలింను ఆదరించాలని కోరుతున్నారు
ఈ కార్యక్రమంలో విద్యార్థులు
నటులుగా
శ్రీనివాస్
విష్ణువర్ధన్
బసంత్ రెడ్డి
నరేందర్ రెడ్డి
కార్తీక్
మహేష్ పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి