చిత్రానికి పద్యం:-మమత ఐలహైదరాబాద్9247593432

కం
ఏనుగు నెక్కిన విధముగ
కూనలు గోడెక్కి రిట్లు గోడకు బొమ్మే
కానగ ప్రత్యేకముగా
యేనుగు వలె తోచుచుండె నెరుగుము మనసా!

కామెంట్‌లు