చిత్రానికి పద్యం;-మమత ఐలహైదరాబాద్9247593432

కం
కడుపున దాచిన విధముగ
జడవకు మనిదాచి పెట్టె సంచిన బిడ్డన్
పుడమిన తల్లిదె మమతని
నొడిలో కంగారు చేరి నొదిగెను గనుమా