*దాత*:-బెజుగాం శ్రీజ--ట్రిపుల్ ఐటీ బాసర గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి 9391097371

 *తేటగీతి*
కూడు గుడ్డ సమకూర్చి గొప్పగాను
పేదప్రజలకుచక్కగాపెన్నిధాయె
దానమునుజేసిసతతము ధరణిలోన
ధన్యుడైవెలుగొందెను దాతగాను

కామెంట్‌లు