తలపై కిరీటం ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 తొందరపాటు తగదండి
గర్వము ఉండరాదండి
తలపై కిరీటమున్నా
రాజుకు ఓర్పు మేలండి !

కామెంట్‌లు