అరటి చెట్టు లోని దాదాపు అన్ని భాగలు మనకు మనకు ఉపయోగపడతాయి. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల
జీర్ణశక్తీ పెరుగుతుందని చెప్తారు.శుభకార్యాలలో దీని ప్రాముఖ్యతచాలా ఎక్కవ.అరటి పువ్వుతో పచ్చడి చేసుకొని తింటే మూత్ర సంబంధిత వ్యాదులు తగ్గి పోతాయి. స్త్రీలలోతెల్లబ ట్ట వ్యాధి నివారణ అవుతుంది.జిగట వీరేచనాలు, కడుపు నొప్పి
తగ్గడానికి కొన్ని లేత అరటి పిందెలను తెచ్చి పై పొట్టు తీసి వేసిముక్కలుగా కోసి కొద్దిగా నీరు పోసి
ఉడికించాలి. కొద్దిగా చల్లారిన తరువాత కొద్దిగా జిలకర పొడి,ఆవాల పొడి, చిటికెడు ఇంగువవేసి అందులో తగినంత తీయని
పెరుగు కలిపి తినాలి. జిగట విరేచనాలు, కడుపు నొప్పి తగ్గి పోతుంది.ఊడికించిన అరటి పిందెల ముక్కలలో ఊడికించిన పెసలు
కలిపి కూడా తినవచ్చు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి