****మినీ కవిత ***:- **మీ అక్షర వర్చస్వి*తొగర్ల సురేష్.నిజామాబాదు

 సముద్ర మంతా ఉప్పు నీరాయే 
నదులేమో ఇంకిపోయే 
చెరువులన్నీ ఎండి పోయే 
కాలువలన్నీ కరిగి పోయే గుక్కెడు నీటికోసం గొడవాలాయే 
ఒక్క మొక్క నాటితే 
నీటి చుక్క రాలే దేమో 
ఒక్కసారి ఆలోచించండి!