సూక్తిసుధ:-*మిట్టపల్లి పరశురాములు

 *కం*
మరువకుము మాతృభాషను
పరగనునేర్పగవలయునుపదుగురికెపుడున్
సరియగుజ్ఞానమునబ్బియు
జరుగునుమేలునుపలుకులొజగతలొరామా
*కం*
పల్లెలు ప్రగతికి మూలము
పల్లెలరక్షణనుజేసిప్రగతిననడపన్ 
 పల్లెలుబాగుగయున్నను
 చల్లనిజీవనమునబ్బుజనులకురామా