పద్యాలు : -*బెజుగాం శ్రీజ ట్రిపుల్ ఐటీ బాసర**గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట*

 *ఉత్పలమాల*
సైనికలందరెప్పుడును-
చక్కగకోరునుదేశరక్షణన్
కానుచుశత్రుమూకలను-
కట్టెడిజేయునెయుద్ధమందునన్
 ప్రాణమెయైనబిడ్డలను
భార్యనువీడియుదూరమవ్వుచున్
భానునివోలెప్రాణులను-
బాధ్యత నెంచియుకాపుగాయునే
*ఆటవెలది*
చిన్నతనమునందు చిత్రంగబాలలు
కలసిమెలసివుండు చెలిమితోడ
ఊయలానుగట్టి నూగుచునుండగ
సంతసంబుపడిరి మంతనమున

కామెంట్‌లు