అవసరం లేని సాయం ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 డబ్బుందని మిడిసిపడకు
చెడు పనికి ఖర్చు పెట్టకు
అవసరం లేని సాయం
చేయకు చేయకు చేయకు !