*అక్షర మాల గేయాలు**' హ' అక్షర పరిచయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 హంసనెక్కిన వాడు బ్రహ్మన్న
తలరాతలను రాస్తుంటాడన్నా
హలం పట్టిన మన  రైతన్నా
ఆకలిని తీర్చేటి అన్నదాతన్నా
నంది వాహనమున్న శివన్నా
హయము రథమునెక్కు సూరన్నా
 

కామెంట్‌లు