*మార్గం*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 రాం రహీం ఇసాయి
సబ్ కో సమ్మతి దే సాయి
అందరి దేవుడు ఒకడే
జీవుల ప్రాణము అతడే
అందరు మంచిగ ఉంటేచాలు
కలిసిమెలిసి జీవిస్తేమేలు
మానవసేవను మాధవసేవగా
తలచి పయనించే
మన అందరికీ మార్గమిదేగా !!