*గుణింత గేయాలు**'ఋ-ృ' ఋత్వం పరిచయం*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం*

 కృపాణము వలదు వలదు
కృప చూపిన ఋషి యగును
కృషి వలన నృపుడు యగును
బృందముగా కలిసియుండిన
బృందావనం అగును గృహము
హృదయం పొందు ఆనందామృతం


కామెంట్‌లు