వావ్ . . తెల్ల కాగితం ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 పాల నురగలా ఉండును
వెండి కొండలా మెరియును
వావ్ . . తెల్ల కాగితం అది
కథలకు జీవం పోయును !
కామెంట్‌లు