రాఖీ బంథం:-యలమర్తి అనూరాధ-హైద్రాబాద్9247260206

 అన్నయ్య అనురాగానికి
చెల్లెలి ఆత్మీయతకు
తీయని గుర్తు
చేతికి అందం
మనసుకి మమత 
రక్షాబంధన్
ఇరువురి సంతోషాల 
మేలు కలయికే
రాఖీ పండుగ 
అనుబంధానికి అర్థం 
కష్టమొస్తే నేనున్నాననే ధైర్యం
సుఖంలో పంచుకునే తోడు
రాఖీ సందేశం
అపురూపమైన ప్రేమ బంధానికే  నిలువెత్తు నిదర్శనం 
ఈ రాఖీ సంబంధం!

కామెంట్‌లు